Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వనపర్తి నియోజకవర్గంలో 14 నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు

Date : 13 November 2023 07:19 PM Views : 329

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలో 14 నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటినీ చేయాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం నుండి వనపర్తి ఐడిఓసిలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వనపర్తి జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సోమేష్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్ రాజీవ్ మల్హోత్రా, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ సమక్షంలో 19 మంది అభ్యర్థులకు సంబందించి వచ్చిన మొత్తం 39 నామినేషన్లను నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అని ఒక్కక్కటిగా పరిశీలించారు. పరిశీలన అనంతరం మొత్తం. 19 మంది అభ్యర్థులలో 5 మంది అభ్యర్థుల నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించగా 14 మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు తెలియజేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :