Saturday, 18 April 2026 06:44:22 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ముదిరాజ్ సంఘం నాయకులు

Date : 26 June 2023 03:06 PM Views : 217

Abhi9 News - తెలంగాణ / వికారాబాద్ : నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలోని శివాజీ కోడలిలో ముదిరాజు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నేడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ...ముదిరాజ్ కులానికి చెందిన జర్నలిస్టును దుర్భాషలాడుతూ, ముదిరాజ్ కులాన్ని కించపరిచేటట్లు మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని ,ఒకవేళ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సోదరులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు వేణుగోపాల్, తుడుం శ్రీనివాస్, వేణు, శేఖర్, బాలు, మరియు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :