Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పాఠశాలల్లో పనిచేసే స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని టిడిపి కల్యాణ మండపాం ముందు ధర్నా చౌక్ వద్ద స్వీపర్లు నిరసన చేపట్టారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని వాళ్ళు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టన్న, టీఎఫీయూ జిల్లా అధ్యక్షుడు పి.విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలోచండ్రాయుడు, బాలగౌడ్, వెంకటయ్య, బాలనాగయ్య తదితరులు పాల్గొన్నారు..వాటి దుష్ప్రభావాలపై నేను సమాజంలోని నా తోటి పౌరులకు అవగాహన కల్పిస్తాను మాదకద్రవ్యాల రహిత తరాన్ని నిర్మూలించడంలో త్రికరణ సిద్ధిగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Admin
Abhi9 News