Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : ఉమ్మడి పాలమూర్ కల్వకుర్తి కేంద్రంగా జరిగిన విభాగ్ ఖేల్ కూద్ లో నారాయణపేట, పాలమూర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు ఇందులో భాస్కర్ 100మీటర్ 400మీటర్ రిలే, ఖో ఖో లో మొదటి బహుమతి, వాసవి 400మీటర్స్ రన్నింగ్, రిలే లో మొదటి బహుమతి, బాలుర ఖో ఖో జట్టు మొదటి బహుమతి,బాలుర యోగసన్ జట్టు మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానచర్యులు విశాల్ , కిషోర్ ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది శిశు మందిర్ పాఠశాలలు కేవలం చదువులు మాత్రమే కాదు విద్యార్థుల సర్వతోముఖభివృద్ధికి పాటుపడతాయాని తెలపడం జరిగింది.
Admin
Abhi9 News