Saturday, 18 April 2026 05:20:39 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఎమ్మెల్యే పై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం

Date : 25 July 2023 07:25 PM Views : 251

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పై, టీపిసిసి అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఇలాంటి తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం అని తిలేరు సింగిల్ విండో ఛైర్మెన్ రాజేందర్ గౌడ్ అన్నారు.మండలకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలకేంద్రంలో ని సర్వేనెంబర్ 52, 87, 731 లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలా, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ తీసుకొని ప్లాట్లు చేస్తే, కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రాజకీయ లబ్ధి కొరకు ఎమ్మెల్యే ప్రోత్బలంతోనే ఇదంతా జరిగిందని, దీనికి సంబంధం లేని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పై, బిఅర్ యస్ జిల్లా నాయకులు రాజవర్ధన్ రెడ్డి పై నిరాధార ఆరోపణలని, దమ్ముంటే హర్షవర్ధన్ రెడ్డి ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్యే పై మరోసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య,ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, గూప నర్సిములు,సీమ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :