Saturday, 18 April 2026 06:39:58 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘనంగా భూత్పురు మండలం చౌలతండా లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

Date : 17 June 2023 04:17 PM Views : 151

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : *మహబుబ్ నగర్ జిల్లా భూత్పురు మండలం చౌలతండా లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి* *ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు* *మొదట సంత్ సేవాలాల్ మహరాజ్ గారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు* ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ లో గిరిజనులు ఆత్మగౌరవం తో జీవిస్తున్నారు అని అన్నారు *అపన్ తండేమా-అపన్ రాజ్* అన్న వారి ఆకాంక్ష నెరవేరింది దేవరకద్ర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద తాండలను అన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలు మార్చుకున్నామన్నారు, ఇప్పుడు తండాలాకు ప్రత్యేక నిధులు వస్తున్నాయి అక్కడ ఉన్న గిరిజనులే సర్పంచులుగా ఎన్నుకోబడి తండాలాకు ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసుకుంటున్నారు పల్లెలకు,పట్టణాలకు దూరంగా ఉన్న గుడాలు,తాండలు గ్రామ పంచాయతీలు మరాయన్నారు భూత్పురు మున్సిపల్ పరిధిలోని అన్ని తండాలకు బిటి రోడ్లు మంజూరు చేసుకున్నామని వాటి నిర్మాణం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :