Saturday, 13 June 2026 04:59:13 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నారాయణపేట జిల్లాలో పళ్ళ బురుజు నందు ఘనంగా ఏరువాక పార్ణమి వేడుకలు

Date : 11 June 2025 10:47 PM Views : 281

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా పట్టణ పళ్ళ బురుజు నందు ఏరువాక పండుగ శుభ సందర్భంగా బ్రహ్మాండంగా జరిగిన వివిధ వార్డుల కాడెద్దులు ప్రదర్శన జరగడం జరిగినది భారతీయ కిసాన్ సాంగ్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రతి వార్డ్ కాడెద్దులకు పూజా పునస్కారాలు చేసి స్వాగతం పలకడం జరిగినది అదేవిధంగా రైతులు ఆనందోత్సవాలతో కర్రలు తిప్పుట కర్ర సాము చేయుట కొరడా దెబ్బలు కొట్టుట రైతాంగానికి సంబంధించిన వ్యాయాలు చేసుకుంటూ ప్రదర్శనలు ఇవ్వడం జరిగినది జంగిడిగడ్డ నుండి ప్రారంభమైన ప్రదర్శన పళ్ళబురుజు సుభాష్ రోడ్డు సింగర్ మోసాట్ బార్ పేట్ పళ్ళ కురవ గిరి పళ్ళ హరిజనవాడ బుడుగేరి వార్డుల నుండి అత్యధికంగా జనాలు ప్రదర్శనలు భాగాలు పంచుకొని పల్లా బుర్జు హనుమాన్ దేవాలయం నందు దర్శించుకుని తిరిగి తమ వార్డులో పోయి ఏరుకుతాడు తెంపి వేయడం జరిగినది ఇట్టి కార్యక్రమం నందు భారతీయ కిసాన్ సన్ కమిటీ సభ్యులు మరియు మాజీ వైస్ చైర్మన్ నందు నామాజీ బృందము భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ వారి బృందము మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శరణప్ప బృందము పట్టణమునంది రైతులందరూ మహిళలలు చూడడానికి అధిక సంఖ్యలో ప్రదర్శనలు పాల్గొనడం జరిగినది

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :