Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఒకేరోజు 28 కాన్పులు చేయడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రికార్డు అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందులో సాధారణ కాన్పులు 13 సిజేరియన్ 15 అయ్యాయని వనపర్తి వైద్య చరిత్రలో రికార్డు అని సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లకు స్టాఫ్ నర్స్ ల తో పాటు ఏఎన్ఎం లకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గైకాలజిస్ట్ ప్రొఫెసర్. హాస్పిటల్స్ సూపర్డెంట్ నరేంద్ర కుమార్ రాజ్ కుమార్.ఆసుపత్రి సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Admin
Abhi9 News