Saturday, 18 April 2026 05:18:33 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నేడు నాగర్ కర్నూల్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవ సంకల్ప సభ. హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Date : 25 June 2023 12:00 PM Views : 213

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈరోజు సాయంత్రం జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సభకు ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతుండడంతో ఏర్పాట్లలో ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లో సభా వేదిక ప్రాంగణం, రహదారులు అంతా కాషాయమేమయ్యాయి. భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండి జన సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నాయకుడు దిలీప్ ఆచారి పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నాయకులు డీకే అరుణ తోపాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :