Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : MLC దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కి వస్తె స్వాగతిస్తామని నాగర్ కర్నూల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూఈ సారి నాకు ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలనీ కోరారు.నెక్స్ట్ టర్మ్ MLC కొడుకు రాజేష్ రెడ్డి పోటీ చేస్తే నేను సహాయ పడతనని తెలిపారు.గతం ఎన్నికల్లో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని గుర్తు చేశారు.అయినా 2016లో MLC ఎన్నికల్లో నేను సహాయం చేశననిదామోదర్ రెడ్డి పై నాకు ఎలాంటి విబేదాలు లేవని సృష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీలోకి రండి కలిసి పని చేదాం.. నాగర్ కర్నూల్ లో ఎవరికైనా సర్వే ఆధారంగా నే పార్టీ టికెట్ వస్తుందని నేను 100 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరినని గుర్తు చేశారు.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేయడం కాదు BRS పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి తీసుక రావలని కోరారు.కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ లు చేయడం మంచిది కాదని దామోదర్ రెడ్డి కి ఇంకా నాలుగేళ్లు MLC పదవి వుందని గుర్తు చేశారు...
Admin
Abhi9 News