Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలుజిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ దగ్గర నిర్లక్ష్యంగా కారు నడపడంతో రోడ్డుపై నిల్చున్న వారి పైకి కారు దూసుకెళ్లడంతో మృతి చెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన మాజీ జడ్పీటీసీ హనుమంతు నాయక్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన కల్వకోల్ గ్రామస్తులు. మృతురాలి కుటుంబసభ్యులు
Admin
Abhi9 News