Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి నియోజకవర్గం, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఆగస్టు 15వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులనందరిని ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, నాయకులను ఆదేశించారని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఆదేశం పాటించి ఓటర్ల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Admin
Abhi9 News