Abhi9 News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలంలో సీఎల్పీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సమావేశంలో తుమ్మ రాంబాబు మాట్లాడుతూ బట్టి విక్రమార్క ఒక దళిత సామాజిక వర్గం నుంచి మరి ఎన్నో అష్ట కష్టాలు పడి సీఎల్పీ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి మరవలేనటువంటి సేవలందిస్తూ ఉన్నారు. మరి అలాగే కోవిడ్ టైం లో కూడా బట్టి విక్రమార్క ప్రాణాలు లెక్క చేయకుండా మరి హాస్పిటల్ గాని పబ్లిక్ లో ఉండే పబ్లిక్ సర్వీస్ కూడా చాలాగణనీయకమైనటువంటి సేవలు అందించారు. పీపుల్ మార్చ్ పాదయాత్ర దగ్గర దగ్గరగా 1400 కిలోమీటర్లు, విక్రమార్క గారు ఎర్రని ఎండాలో తిరుగుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసం కృషి చేస్తున్నారు అన్ని తెలియచేయడం జరిగింది. ...ఈ కార్యక్రమం లో జుజ్జురి దుర్గరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కొప్పుల శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉప్పాల రాజశేఖర్ అశ్వారావుపేట మండల ఓబీసీ అధ్యక్షులు, నరదల మణికంఠ అశ్వారావుపేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్, ముష్టిన శిరీష అశ్వారావుపేట మండల మహిళా అధ్యక్షురాలు, నరదల సర్వేశ్వరరావు, సూరిబాబు, పేరం కిష్ణ, అన్వార్, వగ్గేళ్ల లక్ష్మణరావు, సోడియం రమేష్ , వజ్రమ్మ, మహేశ్వరి,మొదలయిన తదితరులు పాల్గొన్నారు...
Admin
Abhi9 News