Saturday, 18 April 2026 06:41:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఆరు ఇసుక టిప్పర్ లను అలా పట్టుకున్నారు ఇల వదిలేశారు....

Date : 28 June 2023 08:30 PM Views : 215

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కేంద్రంలో ఆరు టిప్పర్లను దేవరకద్ర ఎమ్మార్వో జ్యోతి పట్టుకున్నారు మాగనూరు నుండి మహబూబ్ నగర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకొని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిలిపివేశారు. అయితే కాసేపటికి జిల్లా కేంద్రం నుంచి ఒకరు వచ్చి తమకు పర్మిషన్లు ఉన్నాయంటూ వాహనాలు అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి . టిప్పర్లను పట్టుకొని వదిలేయడం ఏంటి అని మొదట చెక్ చేయలేదా లేక అధికారులు ఏమన్నా లొంగిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోందని స్థానికులు చెపుతున్నారు.దీనిపై తాసిల్దార్ జ్యోతి నీ మీడియా వివరణ కోరగా ఆమె స్పందిస్తూ ఒక్కో లారీకి 25000 ఫైన్ వేశానని చెబుతుంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :