Saturday, 18 April 2026 05:16:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

డబల్ బెడ్ రూమ్ అడుగుతే అరెస్టులు

Date : 24 July 2023 05:15 PM Views : 262

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర పిలుపు మేరకు నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలైనా నేటికీ నియోజకవర్గంలో పేదవారికి ఒక డబల్ బెడ్ రూమ్ ఇ వ్వలేదని ప్రభుత్వన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పేదల కు డబుల్ బెడ్ రూమ్ ల పై నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వ కార్యాలయం ప్రారంభించుకోవడానికి వాళ్ళ పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడానికి సమయం దొరుకుతాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం పేదల కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని అందులో భాగంగా కూడా పేదలకు డబుల్ బెడ్ రూమ్ నిధులు కేటాయిస్తే అది చిన్నగా ఉన్నాయని అవి సరిపోవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు డబల్ బెడ్ రూమ్ పంచుతా అని చెప్పి నేటికీ పంచకపోవడం పేదలని నిర్లక్ష్యం చేస్తుంటే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కారణం పేదలను చిన్నచూపు చూడమని ప్రశ్నించే గొంతును పోలీసులతో అంచివేస్తున్నారని దిలీపాచారి వెల్లడించారు. భాగంగా ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి గతంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు కలెక్టర్ మెమొరన్ ఇచ్చామని ఇంతవరకు పట్టించుకోలేదని ఇక్కడి నాయకులు ఎమ్మెల్యే . ఎంపీ .ఎమ్మెల్సీ ఇతర నాయకులందరూ ఉన్న ఒక్కరోజు కూడా డబల్ బెడ్ రూమ్ లో కట్టినవి ఎందుకు పంచ లేకపోయారని విమర్శించారు కలెక్టర్ కార్యాలయం ప్రారంభించే ముందు మేము ప్రశ్నిస్తామని పోలీస్ ద్వారా అరెస్టు చేయించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అచ్చంపేట ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సతీష్ మాదిగ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరి నాయకులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :