Saturday, 13 June 2026 04:58:23 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వనపర్తి జిల్లా లో ఘనంగా ఒలంపిక్ డే రన్ క్రీడాస్పూర్తిని చాటి చెప్పాలి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

Date : 23 June 2023 12:20 PM Views : 150

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా లో ఘనంగా ఒలంపిక్ డే రన్ క్రీడాస్పూర్తిని చాటి చెప్పాలని జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ సందర్భంగా జిల్లా ఒలంపిక్ డే అసోసియేషన్ కన్వీనర్ వాకిటి శ్రీధర్ అధ్యక్షతన ఒలంపిక్ డే రన్ నిర్వహించారు . ముఖ్య అతిథులుగా లోకనాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్ జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిని వెలిగించి ఒలంపిక్ డే రన్ను ప్రారంభించారు .పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పట్టణ నల్గొండ జ్యోతి జాతీయ పథకాలు ప్రదర్శిస్తూ ఒలంపిక్ డే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ . వనపర్తి క్రీడలకు పుట్టినిల్లు అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు క్రీడలను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ రాష్ట్రస్థాయి లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారితోషకాలిపిస్తున్నారని జాతీయస్థాయిలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న . ఘనపురం చెందిన మౌనికకు మూడు లక్షలు వాలీబాల్ లో జాతి స్థాయిలో ప్రతిభ చూపించిన యశ్వంత్ కు మూడు లక్షలు జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ ఇచ్చిన భరత్ కు 2 లక్షల రూపాయలు ప్రత్యేకత ఇప్పించారని వాకిటి శ్రీధర్ అన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వనపర్తి లో ఒలంపిక్ డేరా నిర్వహించడం వనపర్తి లోని క్రీడాస్పూర్తిగా నిదర్శనమని నిర్వాహకులను కొనియాడారు. కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రతాపరెడ్డి క్రీడల అధికారి సుధీర్ రెడ్డి ఒలంపిక్ కన్వీనర్ కుమార్ సురేందర్ రెడ్డి తిరుపతి శ్రీకాంతు నిరంజన్ ఆవుల రమేష్ గంధం పురంజ్యోతి డేనియల్ తదితరులు పాల్గొన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :