Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఉమ్మడి జిల్లాలో 3వ తరగతి నుంచి 10 తరగతి చదువుతున్న దివ్యాంగులకు ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి కోరారు. వసతితోపాటు కాస్మోటిక్ ఛార్జీలు, బట్టలు, ట్రంకు పెట్టె, దుప్పట్లు, నోట్ బుక్స్ ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90102 99974 సంప్రదించాలన్నారు...
Admin
Abhi9 News