Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నియోజకవర్గం, ఎదిర 4 వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 30 మంది మాజీ కౌన్సిలర్ శ్రీ శివ శంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ యాదవ్ గారు, మాజీ కౌన్సిలర్ శ్రీ శివ శంకర్ గారు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Admin
Abhi9 News