Saturday, 18 April 2026 05:19:27 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెందిన రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి కావలి ఆంజనేయులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక

Date : 21 June 2023 05:38 PM Views : 271

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెందిన రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి కావలి ఆంజనేయులు, బీజేపీ మైనారిటీ సెల్ మండల యువత అధ్యక్షుడు ఉస్మాన్, బిజెపి వ్యవసాయ విభాగం మండల అధ్యక్షుడు, ఆదర్శ రైతు పాల ఆంజనేయులు సహా గ్రామానికి 50 మంది వివిధ పార్టీల నుంచి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కుమారుడు సుదర్శన్ రెడ్డి, నర్సయ్య, సహ సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాటిలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు నూతనంగా పార్టీలోకి వచ్చిన వారు తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ లక్ష్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :