Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం గ్రామంలో,మక్తల్ టీడీపి దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మీరు ఆదర్యపడొద్దని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి దిగమంగత మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి సతీమణి సీత దయాకర్ రెడ్డికి బరోసా ఇచ్చారు.. రేవంత్ రెడ్డి వెంబడి చిన్నారెడ్డి సంపత్ ఎర్ర శేఖర్,మధుసూధన్ రెడ్డి,ప్రదీప్ గౌడ్ తదితర నాయకులు ఉన్నారు.రేవంత్ రెడ్డి రాకతో పర్కాపురాం గ్రామం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది...
Admin
Abhi9 News