Saturday, 18 April 2026 06:50:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘనంగా గురుపూజ దినోత్సవం ముత్తు కృష్ణ గురుస్వామి ని పాదపూజ తో సన్మానించిన శిష్య బృందం

Date : 03 July 2023 03:52 PM Views : 499

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : గురు పౌర్ణమి సందర్భంగా వనపర్తి పట్టణంలో గురుపూజ దినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది స్థానిక వెంకటేశ్వర దేవాలయం బలిజపల్లిలోని షిరిడి సాయి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించి ముత్తు కృష్ణ గురుస్వామి ఇంటికి వెళ్లి ఆయన శిష్య బృందం ఆయనకు పాదపూజ చేసి గురుభక్తిని చాటుకున్నారు శాలువాలతో పూలమానులతో ముత్తు కృష్ణ గురుస్వామి దంపతులను ఘనంగా సన్మానించారుకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కాగితాల లక్ష్మీనారాయణ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బాల్రెడ్డి కటకం చంద్రుడు వెంకన్న గట్టు శశి ABN రాము సుధాకర్ బంగారు అనిల్ భరత్ బాలరాజు ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :