Saturday, 13 June 2026 05:01:15 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ అవరణలో మంచి నీళ్ళ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైప

Date : 18 June 2023 06:44 PM Views : 232

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ అవరణలో మంచి నీళ్ళ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి లో గతంలో మంచినీటి సమస్య బాగా ఉండేదని ప్రతి సంవత్సరం నీళ్లను ట్యాంకర్ల ద్వారా తరలించేందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల వ్యయం అయ్యేదని ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని కల్వకుర్తిలో 65 కోట్లతో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ శుద్ధి కేంద్రం ద్వారా కల్వకుర్తి లోని ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా శుద్ధమైన నీటిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున కల్వకుర్తి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :