Abhi9 News - తెలంగాణ / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన శేఖర్ ను గోపాల్ అనే వ్యక్తి బీరు బాటిల్ తో దాడి చేసి చంపినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ హత్యకు అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులునిందితుడిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఘటనలు చోటుచేసు చేసుకోకుండా ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసామని ఎస్సై తెలిపారు.
Admin
Abhi9 News