Saturday, 18 April 2026 05:16:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నాగర్ కర్నూల్ కి చేరిన తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ బస్ రథ యాత్ర.

Date : 17 July 2023 01:11 PM Views : 359

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధన సంకల్ప రథ యాత్ర ఈరోజు నాగర్ కర్నూల్ కు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ నుండి ఉద్యోగులు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ. ఈనెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు . పలు రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్నే కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయ బద్దమైన డిమాండ్ ను పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్రంలో మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :