Saturday, 13 June 2026 05:20:05 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

దేవరకద్ర నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త

Date : 13 July 2023 03:03 PM Views : 213

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : దేవరకద్ర MLA ఆల వెంకటేశ్వర రెడ్డి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ / డిప్లొమా / ఐటిఐ, ఏదైన డిగ్రీ , ఏదైన పీజీ చేసిన విద్యార్థులందరూ మన ఉచిత కోచింగ్ లో జాయిన్ అవ్వడానికి అర్హులు. మన ఉచిత కోచింగ్ యాప్ లో కేంద్ర, మరియు రాష్ట్ర ప్రభుత్వ పోటీ పోటీ పరీక్షల సిలబస్ ప్రకారం వీడియోలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 57 రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగా పోటీ పరిక్షలతో పాటు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలకు, ఉద్యోగుల ప్రమోషన్ పరీక్షలకు మరియు వివిధ విద్యా పోటీ పరీక్షలకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. మన ఉచిత కోచింగ్ యాప్ లో జాయిన్ అవ్వడానికి ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు జులై 25 తేదీ లోపు నమోదు చేసుకోగలరు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :