Saturday, 18 April 2026 06:44:45 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కారుకు డిజిల్ లేని నాయకులు నేడుకోట్లకు పడగలెత్తారు బి ఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

Date : 15 November 2023 03:43 PM Views : 287

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ ఉచిత హామీలతో కల్లబొళ్ళు మాటలు చెబుతుందని కాంగ్రెస్ పై మండి పడ్డాడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్ ఉచిత హామీలు ఇ వ్వడం ఏమిటని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే డబుల్ సర్కార్ తో నే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.బిజెపి అభ్యర్థి మిథున్ కుమార్ రెడ్డి ప్రచారానికి బారి స్పందన లభిస్తోందని తెలిపారు. కేసీఆర్ కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టులు అన్ని నాసిరకంగా ఉన్నయాని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.ప్రజలను భూటకపు మాటలు చెప్పి మోసం చేసి మరోసారి అధికారంలోకి రావడానికి భి ఆర్ ఎస్ ప్రయత్నిస్తుందని తెలిపారు.కారులో డీజిల్ కే లేని నాయకులు నేడు కోట్ల రూపాయలు సంపాదించారని మండిపడ్డాడు. ఎన్నికల్లో వారు ఇచ్చిన డబ్బు మద్యం తీసుకొని బిజెపి పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు ...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :