Saturday, 13 June 2026 04:58:24 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలేక్టర్ నూతన సమీకృత భవనాన్ని ఎస్పీ కార్యాలయం పరిశీలన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

Date : 10 June 2023 06:20 PM Views : 310

Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ నూతన సమీకృత భవనమును, ఎస్పీ కార్యాలయం పరిశీలన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా,జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ సృజన... జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కేంద్రం గద్వాల్ లో ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించనున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఐడిఓసి) లో ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి, ఎస్పీ నూతన భవనాలను మంత్రి పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. స్వాగత ఏర్పాట్లు, కలెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్ ఇతర విభాగాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించి అక్కడి విభాగాలను అడిగి తెలుసుకున్నారు....

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :