Saturday, 13 June 2026 04:59:43 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండించిన డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్...

Date : 24 July 2023 06:43 PM Views : 292

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ నిరసన తెలియజేశారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతోన్మాదాన్ని సృష్టిస్తూ కాలనీ గడుపుతున్నారని అన్నారు... దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని తెలిపారు... జరిగిన ఘటనపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ వైఖరి తెలియజేసినప్పటికీ కేసీఆర్ మాత్రం ఇంతవరకు నోరు విప్పక పోవడం బిజెపి పార్టీకి కొమ్ముకాస్తున్నట్టేనని పేర్కొన్నారు... ఇటువంటి సంఘటనలు మరోసారి జరిగితే దేశవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు...

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :