Abhi9 News - క్రైమ్ వార్తలు / : బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Abhi9 News