Abhi9 News - క్రైమ్ వార్తలు / వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ తెల్లవారుజామున చేవెళ్ల మం. మీర్జాగూడలో తాండూరు డిపో బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై కంకర ప్రయాణికులపై పడింది. వారు అందులో కూరుకుపోగా జేసీబీ సాయంతో బయటకు తీశారు. బస్సు, లారీ డ్రైవర్లతో సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
Admin
Abhi9 News