Abhi9 News - క్రైమ్ వార్తలు / మహబూబ్ నగర్ : అతివేగం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెం. 97 వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. 8 మంది విద్యార్థులు బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు కారులో వెళ్తుండగా పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. గాయపడిన మరో ముగ్గురిని శ్రీకర ఆసుపత్రికి తరలించారు.
Admin
Abhi9 News