Abhi9 News - క్రైమ్ వార్తలు / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై పాలట్యాంకర్, ట్రిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో వెనుక నుండి మరో కారు వచ్చి ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా టిపర్ లో ఉన్న వ్యక్తి కి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు..
Admin
Abhi9 News