Abhi9 News - క్రైమ్ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగిలో ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు 40000 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు మొయినోద్దీన్, సాయికుమార్, వారి డ్రైవర్ బాలకృష్ణ ఒక కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్ 40000 వేలు డిమాండ్ చేసిన అధికారులు.
Admin
Abhi9 News