Saturday, 18 April 2026 03:32:42 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

గుమస్తా నుంచి రూ.19.92 లక్షల దోపిడీ

పోలీస్‌ అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఓ బంగారం దుకాణంలో పనిచేసే గుమస్తాను కిడ్నాప్‌ చేసి అతడి నుంచి రూ.19.92 లక్షలు దోపిడీ చేశారు.

Date : 25 January 2026 08:10 AM Views : 149

Abhi9 News - క్రైమ్ వార్తలు / నిజామాబాద్ : పోలీస్‌ అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఓ బంగారం దుకాణంలో పనిచేసే గుమస్తాను కిడ్నాప్‌ చేసి అతడి నుంచి రూ.19.92 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. నగరంలోని గాంధీగంజ్‌లో వెంకటేశ్వర జ్యూవెల్లర్‌ దుకాణంలో పనిచేసే గంగాధర్‌ అనే గుమస్తాకు షాప్‌ యజమాని అనిల్‌ పాటిల్‌ శుక్రవారం రూ.19.92 లక్షలు ఇచ్చి బ్యాంకులో జమచేయాలని చెప్పారు. అందుకోసం వెళ్తున్న గంగాధర్‌ను పోలీస్‌ అనే పేరుతో ఉన్న వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అతడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని రూ.వెయ్యి ఇచ్చి నిర్మల్‌ జిల్లా బాసర బ్రిడ్జిపైన వదిలేసి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మూడు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దోపిడీఘటన డ్రామానా లేక వాస్తవమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :