Saturday, 18 April 2026 03:31:57 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

దారుణం.. పీరియడ్స్ ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు, విద్యార్థిని మృతి!

Date : 09 January 2026 06:06 PM Views : 168

Abhi9 News - క్రైమ్ వార్తలు / Hyderabad : పీరియడ్స్‌ వల్ల క్లాసుకు ఆలస్యమైందన్న ఇంటర్ విద్యార్థిని(17)తో లెక్చరర్లు దారుణంగా ప్రవర్తించారు. ప్రూఫ్ చూపించాలని అడిగారు. యాక్టింగ్ చేస్తున్నావని అందరి ముందు ఎగతాళి చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంటికెళ్లగానే కుప్పకూలిపోయింది. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి చనిపోయింది. లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు ధర్నా చేశారు. హైదరాబాద్‌ మారేడుపల్లి ప్రభుత్వ కాలేజీలో ఘటన జరిగింది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :