Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 63 మంది మరణించారు. ఓవర్ టేకింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కిరియాన్‌డోంగో జిల్లాలోని కంపాలా – గులా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ఈ దర్ఘటన జరిగింది. రెండు బస్సులతో పాటు మరికొన్ని వాహనాలు కూడా ఢీకొన్నాయి. చెయిన్ రియాక్షన్‌లో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఉగాండాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
Admin
Abhi9 News