Abhi9 News - క్రైమ్ వార్తలు / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో శివాలయం వెనక పరికరాలతో సంచరిస్తున్న ముగ్గురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుప్తా నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారని అనుమానంతో గ్రామస్తులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు.
Admin
Abhi9 News