Abhi9 News - జాతీయ వార్తలు / : వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు (10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల (MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల (LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు ຫຼື 5.400, LMV 5.600, MCV రూ.1000గా నిర్ణయించింది.
Admin
Abhi9 News